తెలుగు వార్తలు » Eluru Disease » Page 3
ఏలూరు నగరంతో పాటు సమీపంలోని గ్రామాలను కలవరపరుస్తున్న వింత వ్యాధి వ్యాధి బలహీన పడుతోంది. క్రమంగా రోగుల సంఖ్య తగ్గుతోంది. వింత వ్యాదిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 571కి చేరింది. మొత్తం 468 మంది డిఛార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స అందుతోంది.
ఏలూరు వాసులకు ఊరటను ఇచ్చే గుడ్ న్యూస్. క్రమక్రమంగా వింత వ్యాధి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కొత్తగా...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి విస్తరిస్తున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి టీడీపీ ఫిర్యాదు చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వింత వ్యాధి దెందులూరుతో పాటు విద్యాసంస్థలకు కూడా కూడా పాకినట్లు తెలుస్తోంది.
ఏలూరులో కలవర పెడుతున్న వింత వ్యాధి.. 505 మార్క్ దాటిన బాధితులు
ఏలూరు ఆసుపత్రిలో ఎటూ చూసినా అస్వస్థతకు గురైన రోగులే కనిపిస్తున్నారు. స్పృహతప్పి పడిపోయిన బాధితులే ఉన్నారు. ఉన్నట్టుండి పడిపోవడంతో.. ఊపిరి ఆడక కొట్టుకోవడం.. కలవరానికి గురిచేస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వింత రోగంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికె పలువురు ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏలూరు ఘటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏలూరులో ..