తెలుగు వార్తలు » Eluru Covid Care Center
కోవిడ్-19 సోకడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి ఎస్కేప్ అయ్యారు. ఈ పరారైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.