తెలుగు వార్తలు » Elon Musk becomes world's seventh richest man
ప్రపంచంలోని కుబేరుల్లో స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ చోటు సాధించాడు. ప్రపంచ ఏడో సంపన్నుడిగా అవతరించాడు. దీనికోసం భారత కుబేరుడు ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్‌లను ఓవర్‌టేక్ చేశాడు.