తెలుగు వార్తలు » Ellenborough Lewis
ఆస్ట్రేలియా కార్చిచ్చులో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వన్యప్రాణి కోవాలా మృతి చెందింది. న్యూ సౌత్‌వేల్స్ అడవుల్లో మంటల్లో విలవిలలాడుతున్న కోవాలాను ప్రాణాలకు తెగించి కాపాడారు టోనీ డోహర్టీ. ఐతే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది కోవాలా. కాళ్లు, ఛాతి భాగం కాలిపోవడంతో స్పెషల్ కేర్‌లో ఉ�