తెలుగు వార్తలు » Elizabeth Helen
నటి, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వనితా క్రైస్తవ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.