తెలుగు వార్తలు » Elite i20
మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే కళ్లు చెదిరే ఆఫర్ మీకోసం. ఏంటా అనుకుంటున్నారా..! కార్లపై ఏకంగా రెండు లక్షల రూపాయల ఆఫర్‌ను ప్రకటించింది హ్యూందాయ్ కంపెనీ. ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే.. తాజాగా.. ఈ హ్యూందాయ్ కంపెనీ.. తమ కార్లపై సూపర్ ఆఫర్లను ప్రకటించింది. హ్యూందాయ్ కెట్రా, వెర్నా, ఎలంట్రా, టస్కన్ సహా కంపెనీ తన ప�