తెలుగు వార్తలు » Elite Exit Poll 2019 Survey
ఏపీలో తాజాగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎలైట్ సంస్థ నిర్వహించిన ప్రీ-పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత సర్వే ప్రకారం.. 106 అసెంబ్లీ స్థానాల్లో (44.6 శాతం) టీడీపీ ముందంజ లో ఉండగా.., 68 సీట్లలో (41.3 శాతం) వైసీపీ రెండో స్థానంలో ఉంది.. ఒక అసెంబ్లీ స్థానంతో జనసేన కూటమి(12.8శా