తెలుగు వార్తలు » eliot engel
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇండియా మీద ఎలాంటి ప్రతీకార చర్యలకూ పాల్పడవద్దని పాకిస్థాన్‌ను కోరింది. మొదట మీ భూభాగంలో ఉగ్రవాద బృందాలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో చూపండి అని కూడా సూచించింది. ఈ మేరకు ఇద్దరు డెమొక్రాట్ సభ్యులు రాబర్ట్ మెనెండెజ్, ఇలియట్ ఎం