తెలుగు వార్తలు » eliminator match
క్రికెట్‌లో చాలా బావోద్వేగమైన మూమెంట్స్ చాలా అరుదుగా చూస్తూనే ఉంటాం. ఎక్కువగా ప్రపంచకప్, ఛాంపియన్‌షిప్ ట్రోపీల సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటారు గనుక ఇలాంటివి ఆవిష్కృతమవుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్‌ల్ ఐపీఎల్ కూడా ఈ విదమైన సన్నివేశాలకు వేదికవుతోంది. ఐపీఎల్ అంటే కేవలం కోట్లు గుమ్మరించే ఎంటర్‌టైన్‌మెంట