తెలుగు వార్తలు » Eliminator
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు విశాఖనగరం ఆతిథ్యమిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తేమ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఛేచింగ్ ఈజీ అవుతుందని స్పోర్ట్స్ ఎన�