తెలుగు వార్తలు » Elimination Nomination Bigg Boss 4
బిగ్‌బాస్ 4లో ఆరో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నామినేట్ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చి దండ వేసి కారణం చెప్పాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు వెల్లడించారు.