తెలుగు వార్తలు » Eliminated Contestants enter the house and spent fun time
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3.. మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో.. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో కూడా.. బిగ్‌బాస్ విన్నర్ ఫలానా అని ఫ్యాన్స్ ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం.. బాబా మాస్టర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, ఆలీ.. టైటిల్ విన్నర్ రేసులో �