తెలుగు వార్తలు » Eliminate from House
బిగ్‌బాస్-3 తెలుగు షో మొదలైన కాన్నుంచీ రోజుకో వివాదం రాజుకుంటుంది. మొన్నటివరకూ రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి హాట్ టాపిక్ అయితే.. ఆ తర్వాత.. తమన్నా.. వీరంగం సృష్టించింది. నిన్న షోలో అలీ, హిమజల మధ్య వివాదం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హౌస్‌మెంట్స్ అందరికీ శ్రీముఖి విలన్ అయ్యింది. బిగ్‌బాస్.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి ఓ టాస్క్ ఇ�