తెలుగు వార్తలు » Eliginbridge
ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సుమారు తొమ్మిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ప్రజాజీవనాన్ని ముప్పతిప్పలు పెట్టాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా 14 మంది బలయ్యారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి అండగా