తెలుగు వార్తలు » eligible persons
ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఎవరికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న అంశంపై ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలు పాటించవచ్చని పేర్కొంది.
ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడుకోవడానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీ లో మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ లో పని చేస్తున్న కార్మ�