తెలుగు వార్తలు » Eligibility criteria and documents required
పెళ్లంటే మాటలు కాదు.. మూటలు కూడా కావాల్సిందే. అయితే పెళ్లి చేసుకోటానికి కూడా అప్పిస్తానంటోంది బజాజ్ ఫిన్‌సర్వ్. పెళ్లి ఖర్చులకోసం 25 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ఆవిష్కరించింది. పెళ్లి కార్డులు కొట్టించటం దగ్గరి నుంచి, ఫంక్షను హాలు అద్దె, నగలు, బట్టల కొనుగోలు, అతిథులకు భోజనాలు ఇలా ఎన్నో ఖర్చులుంటాయి. వీటన్నింటికి ‘ప�