తెలుగు వార్తలు » Eligibility
ఆడపిల్లల భవిష్యత్ బంగారుమయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు రూ.250 నుంచి..రూ.1,50,000 వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా.. సుకన్య స్కీమ్‌కు అర్హులవుతారు. అయితే ఒక్కోసారి కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో గరిష్ఠంగా ఒక కుట�