తెలుగు వార్తలు » elgar parishad case
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలన