తెలుగు వార్తలు » Eleven Sikhs And Hindus
ఆఫ్ఘనిస్తాన్‌లో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన సిక్కులు, హిందువులను బారత దేశానికి రప్పించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు వారికి విదేశాంగ శాఖ వీసాలు జారీ చేయడంతో ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు.