తెలుగు వార్తలు » Eleven relatives in China 'marry and divorce 23 times in a month as part of scam to get apartments handed out by the government'
బీదవారికి.. గవర్నమెంట్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. నిజంగానే కొంతమందికి అవి అందుతూంటాయి. మరికొంతమంది.. దొరికిందే ఛాన్స్ అన్నట్టు రెండు మూడు దఫాలుగా వాటిని అందుకుంటూంటారు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనం వెలుగు చూస్తునే ఉన్నాం. అలాగే.. చైనాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఎంత ఘనకార్యం చేశాడంటే.. షాక్ అవ్వక తప్పదు. అతని ప�