తెలుగు వార్తలు » Elephants
గత కొద్దికాలంగా వన్యప్రాణులు జనావాసంలోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పులులు, చిరుతలు జనావాసంలోకి వచ్చి దాడులు చేస్తున్నాయి.
అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనసంచారం ఉన్న ప్రదేశాలలో దర్శనం ఇస్తున్నాయి. అనుకోకుండా ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కనిపించకుండాపోయిన వ్యక్తి శవమైన తేలాడు. సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 78 లక్షలకు పైగా చేరుకున్నాయి.
కేరళలోని పలక్కాడ్ జిల్లాలో ఇటీవల ఓ ఏనుగు మృతి దేశవ్యాప్త సంచలనంగా మారింది. పేలుడు పదార్థాలతో కూర్చిన కొబ్బరి చిప్పను తిని ఆ గజరాజం తీవ్రంగా గాయపడి మరణించింది...
ఆఫ్రికాలోని జాంబియాలో పొద్దున్నే ఓ హోటల్లోకి ఎంటరయ్యారు కొందరు కస్టమర్లు, టూరిస్టులు.. ఆకలితో నకనకలాడే కడుపులతో ఫుడ్ కి ఆర్దరిచ్చారు. అంతే ! ఎక్కడినుంచి వచ్చాయో గానీ, రెండు పెద్ద ఏనుగులు, ఓ గున్న ఏనుగు.. ఆ హోటల్లో చొరబడ్డాయి. టేబుళ్ల మీదున్న డిష్ లను తొండాలతో లాగించేశాయి. వాటి ‘ దూకుడు ‘ చూసి.. మనవాళ్ళు ఎటూ కదలలేక, మాట్ల
జంతువులతో బాటు మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులిని పట్టడానికి అటవీ అధికారులు అతి పెద్ద ప్రయత్నమే చేశారు. ఆరు రోజులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ పులి ఎట్టకేలకు పట్టుబడింది. అది కర్నాటకలోని బండిపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇలా కనబడి.. అలా దాడి చేసి ఇట్టే మాయమయ్యే ఈ క్రూర జంతువు ఇద్దరు గ్రామస్థులను చంపి తిన్నదట. మరో 18 పశువులు �
భువనేశ్వర్‌లో ఉన్న నందన్‌కనన్ జూ పార్క్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. హెర్పస్ వైరస్ బారిన పడ్డ గజాలు ఒక్కొక్కటిగా తనువు చాలిస్తున్నాయి. తాజాగా కమల(7ఏళ్లు) చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. దీంతో 25 రోజుల వ్యవధిలో హెర్పస్ వైరస్ సోకి మరణించిన గజాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ప్రస్తుతం అక్కడ ఐదు ఏనుగులు మాత్రమే ఉండగా
పిల్లి గోడ దూకడం మాములే..కోతులు ఆ ఇంటి పైకప్పు నుంచి ఈ ఇంటి పైకి దూకేస్తుంటాయి..కానీ, భారీ ఖాయంతో ఉన్న ఏనుగు గోడ దూకడం మీరు ఎక్కడైనా చూశారా..? వామ్మో ఏనుగు గోడలు దూకడం ఏంటనే కదా మీ ఆశ్చర్యం..కానీ కర్ణాటకలోని హస్పూర్ గ్రామంలో మాత్రం ఏకంగా ఏనుగుల గుంపే గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన పాత వీడియోను ఐఎఫ్‌ఎస్�