ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏసీబీ అధికారులు దాడులతో వణికిస్తున్నా.. కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగి దొంగదారులు తొక్కుతూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖలో మీటర్ల పేరుతో జరిగిన అవినీతి బాగోతం ఆలస్యంగా బయటపడింది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితులపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని రఘుమా ఈ ఉదయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ రఘుమా రెడ్డి �
మూడుగంటల నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీగా కురుస్తున్నవర్షాలకు విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని గుర్తించి విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో సీఎండీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కరోనా లాక్డౌన్ కారణంగా గత మూడు నెలల నుంచి కొందరు కరెంట్ బిల్లులను కట్టలేదు. దీంతో ఒకేసారి మూడు నెలల రీడింగ్ తీసే సరికి.. ఆ బిల్లులు చూసి కల్లు చెదురుతున్నాయి. తాజాగా ఓ రేకుల ఇంటి రూ.19 లక్షలకు పైగా బిల్లు వచ్చింది. దాన్ని చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్కు గురైంది. తన ఇల్లు అమ్మినా కూడా రూ.50 వేలు కూడా రాదని..
హైదరాబాద్లోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ డిస్కంలలో కలిపి 4,553 జూనియర్ లైన్ మెన్ పోస్టులు,