బీజేపీ విధానాలను పరిశీలిస్తే ఎవరైనా, ఏ పదవినైనా రెండు దఫాలే చేపట్టాలనే నిబంధన వుంది. ఆ నిబంధన నుంచి మోదీని మినహాయించకపోతే.. మరోసారి బీజేపీ మెజారిటీ సాధించినా ఆయన ప్రధాన మంత్రి కాలేరు. ఈ లెక్కన యుపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ప్రమోషన్ లభిస్తుందని, ఆయనకైతే సంఘ్ పరివార్ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా వున్నాయని జాతీయ స్థాయి రాజ
2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరినీ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయకుండానే బీజేపీ ఘన విజయం సాధించింది. 403 సీట్లున్న యుపీ అసెంబ్లీలో ఏకంగా 325 సీట్లను ఆనాటి ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అప్పటికి గోరఖ్‌పూర్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న యోగీ ఆదిత్యనాథ్‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ