ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం రాష్ట్రమంతా ప్రచారం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు యాక్టర్ పృథ్వీ. ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాపై ఇంత బాధ్యతను పెట్టినందుకు పార్టీకి నేను రుణపడి ఉంటాను. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ గౌ