సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ట్రావెల్ కంపెనీలు మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందుకు ఎన్నికలను కూడా వాడుకుంటున్నాయి. ఓటేయడానికి వెళ్లే వారికి క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ట్రావెల్ దిగ్గజం థామస్కుక్ ఇటీవలే ‘ఘర్ జావో ఓట్ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మార్చి 26న ప్రారంభమైంది. మే 19 వరకు అందుబ�