తెలుగు వార్తలు » Eknath Khadse Resignation
మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖాడ్సే రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడబోనని ఏక్ నాథ్ చాలాసార్లు చెప్పారని అన్నారు. ఆయన రాజీనామా అందిందని, దాన్ని ఆమోదించా మని పాటిల్ చెప్పారు. అసలు ముందుండి పార్టీని నడిపించమని చెప్పామని, కాన�