రాణు మొండల్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గాయని. బాధాకరమైన ఆమె వ్యక్తిగత జీవితం నుంచి అందమైన రంగుల ప్రపంచంలోకి రాణు ప్రవేశించింది. ఆమెను బాలీవుడ్ సగౌరవంగా హత్తుకుంది. ఆమె స్వరానికి పులకించని భారతీయుడు లేడంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటిది రాణు మొండల్పై గాన కోకిల, ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ షాకింగ