తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆ ఆరోపణల్లో నలుసంత నిజం కూడా లేదంటూ కొట్టిపారేశారు.
టెస్లా ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలికాయి. భారత్‌లో టెస్లా ప్రవేశించేందుకు ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గత వారం ట్వీట్ చేశారు.
Elon Musk Starlink: ప్రస్తుతం టెలికాం కంపెనీలో రిలయన్స్, ఎయిర్‌టెల్‌లు దూసుకుపోతున్నాయి. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి..