దలాల్ స్ట్రీట్ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోనుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతిభారీ లాభాలు లాంటి రికార్డులు ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగిసింది. నిఫ్టీ 65