పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ఉపన్యాసంతో మొదలయ్యాయి. రేపు అంటే ఫిబ్రవరి 1 వతేదీ ఉదయం 11 గంటలకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేముందుగా ఈరోజు పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే ను నిర్మల సీతారామన్ సమర్పించారు.
Budget 2022: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు (జనవరి 31)ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తరువాత రాష్ట్రపతి ప్రసంగించారు. అనంతరం ఆర్థిక మంత్రి..
కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధం అయిపోతోంది. బడ్జెట్ పై అన్ని వైపుల నుంచి ఆసక్తి వ్యక్తం అవుతోంది. సాధారణంగా బడ్జెట్ అనగానే రకరకాల డిమాండ్స్.. కోరికలు.. ఆశలు వ్యక్తం అవుతూ వస్తాయి. వీటితో పాటు కేంద్రంలో పాలనలో ఉండే పార్టీకి కావలసిన రాజకీయ ప్రయోజనాలూ బడ్జెట్ తో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 - 23) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కోసం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు (జనవరి 31) ప్రారంభం అయ్యాయి.
Economic Survey: దేశం ప్రస్తుతం ఆర్థిక రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ రోజు ఆర్థిక సర్వేను సమర్పించబోతున్నారు. అనేక సవాళ్లను ఎదుర్కోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో నేడు తెలియనుంది.
హైదరాబాద్కు చెందిన రాము అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ ద్వారా ఏడాదిలో రూ.4 లక్షలు సంపాదించగా, అతడి ఖాతాలో మాత్రం రూ.3.60 లక్షలే ఉన్నాయి. వాస్తవానికి, ఈ ఆదాయాలపై..
Union Budget 2022: ఈసారి బడ్జెట్ తమకు ప్రత్యేకంగా ఉంటుందని దేశ మహిళలు భావిస్తున్నారు. ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్య మహిళలకు..
Minister KTR: దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని
Budget 2022: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. పేద,అణగారిన వర్గాల కోసం ప్రారంభించిన ప్రస్తుత పథకాలని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు
బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి ఉపయోగించే ముఖ్యమైన పదాలకు అర్ధాలు చాలా మందికి తెలియవు. ఆర్ధిక రంగంలో అతి ముఖ్యమైన పదాలను బడ్జెట్ సమయంలో వాడతారు. వాటి అర్దాలేమిటో తెలుసుకుందాం.