తెలుగు వార్తలు » EC: Assembly elections in Jammu and Kashmir shall be considered later in this year
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అక్టోబరు-డిసెంబరు నెలల్లో ఎన్నికల నిర్వహణ అనుకూలం. గతంలో 1983, 1987లలోనూ ఆ నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కేంద్ర హోంమంత్రిత్వశాఖతో సంప్రద�