భూకంపంతో ఇరాన్ (Iran) అల్లాడిపోయింది. 6.3 తీవ్రతతో దక్షిణ ఇరాన్ లో వచ్చిన భూప్రకంపనల ధాటికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో 44 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతుల్లో భూకంపం కేంద్రం ఉందని ఆ దేశ అధికార వర్గాలు...
ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన భయానక దృశ్యాల వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయింది. తాజాగా ఓ చిన్నారి ఫొటో వైరల్‌గా మారింది. భూకంపంలో చిన్నారి బాలిక కుటుంబ సభ్యులందరూ చనిపోయారని.. ఈ బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడిందని చెబుతున్నారు.
తీవ్ర భూకంపంతో కకావికలమైన అఫ్గానిస్థాన్(Afghanistan) కు సహాయం అందించేందుకు భారత్ ముందడుగు వేసింది. అఫ్గాన్ కు అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామగ్రిని అధికారులు కాబూల్‌కు(Earthquake in Afghanistan) తరలించారు. ఈ మేరకు...
Wall Cracks: చాలా వరకు ఇళ్లకు పైకప్పులు, గోడలకు పగుళ్లు కనిపిస్తుంటాయి. ఆ పగుళ్లకు కారణం.. నిర్మాణ లోపం, కాంక్రీట్ నాణ్యతాలోపం, భూకంపం మరేదో అని భావిస్తుంటాం. అయితే, అన్నివేళలా ఈ పగుళ్లకు అవే కారణం కాదంటున్నారు నిపుణులు. ఇంటి గోడలపై పగుళ్లు ఏర్పడటానికి అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయంటున్నారు. మరి ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం