తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arunkumar) భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో వీరి భేటీ సరికొత్త చర్చకు దారి తీసింది.
Early polls in Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు కేసీఆర్ వరుస ప్రకటనలే ఎలక్షన్లకు సంకేతాలంటోంది కాంగ్రెస్ పార్టీ. సీఎం చర్యలు ఊహాతీతమంటున్న కమలనాథులు హస్తినలో అప్పుడే రోడ్‌మ్యాప్ కూడా సిద్దం చేసుకుంటున్నారు.