క్రిప్టోకరెన్సీపై ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీనిపై టెన్షన్ పడుతున్నారు పర్యావరణ వేత్తలు. క్రిప్టోకరెన్సీపై వారి ఆందోళన ఎందుకు? ఈ స్టోరీలో చూద్దాం.
Recycling Business Ideas: సృష్టిలో పనికి రాని వస్తువు అంటూ ఏమీ లేదు.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తే.. అవి కూడా ఉపయోగకరంగా మారతాయని.. ఆదాయాన్ని ఇస్తాయని కొంతమంది అంటున్నారు..
2019 లో ప్రపంచవ్యాప్తంగా పారబోసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 50 మిలియన్ టన్నులు ఉంటాయని అంచనా వేశారు. ఇతర అన్ని వ్యర్ధాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలే ఇప్పుడు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న వ్యర్థ ప్రవాహం గా మారిపోయాయి.
ప్రపంచం ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. అవును.. నిజమే ఒకవైపు కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏడాదిన్నరగా అతలాకుతలం చేస్తున్న తరుణంలో మరో పెను ముప్పు ముంచుకొస్తున్న సంకేతాలు తాజాగా వెల్లడయ్యాయి.