ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో కీలక పరిణామం జరిగింది. వరల్డ్ వైడ్ కన్సుమర్ బిజినెస్ సీఈవో డేవ్‌క్లార్క్ అమెజాన్ నుంచి వైదొలగనున్నారు. అతను ఈ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. 2022 జులై 1తో అమెజాన్‌కు డేవ్‌క్లార్క్ గుడ్‌బై చెప్పనున్నారు. కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసిన డేవ్‌క్లార్క్ 1999లో
Flipkart: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హోమ్ సర్వీస్ రంగంలోకి చాపకింద నీరులా ప్రవేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకోండి.
E-Commerce: ఈ రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ సర్వ సాధారణమైపోయింది. చాలా మంది మునుపు కొనుగోలు చేసిన వినియోగదారులు ఇచ్చే రివ్యూలను ముందుగా పరిశీలిస్తుంటారు. దేశంలో పాపులర్ అయిన అమెజాన్, ఫిప్ కార్ట్ వంటి సైట్లలో సదరు వస్తువులకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్ లను బట్టి నిర్ణయం తీసుకుంటుంటారు.
E-commerce: దేశంలో ఆన్ లైన్ వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ మార్కెట్ విలువ 2021 లెక్కల ప్రకారం రూ. 75 లక్షల కోట్లుగా ఉంది. శరవేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్ లోకి మరో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అరంగేట్రం చేస్తోంది.
TATA Digital: ప్రస్తుతం ఈకామర్స్ రంగం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఈరంగంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రంగంలోకి టాటా గ్రూప్ కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో...
విడాకుల వ్యవహారం తన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతోంది సమంత (Samantha). వరుసగా సినిమాలు చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకుంటూ వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది.
సాగర తీరం, స్టీల్సీటీగా పేరొందిన విశాఖ పట్నం పెట్టుబడులకు సెంటరాఫ్ సిటీగా మారుతోంది. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
సాధారణంగా ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్ చేస్తే మన చిరునామాకు చేరడానికి కనీసం ఒకటి లేదా రెండు రోజులు పడుతుంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాతో సహా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా 2.7 బిలియన్ డాలర్ల(రూ. 20250 కోట్లు) అమ్మకాలను జరిగాయి. ఈ సంవత్సరం పండుగ అమ్మకాల మొదటి వారంలో 4.8 బిలియన్ డాలర్ల స్థూల సరుకుల విలువ దాటినట్లు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ రెడ్‌సీర్ అంచనా వేసింది..
Amazon Great Indian Festive Sale: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పండగ సేల్కు రెడీ అవుతోంది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా భారీ ఆఫర్ ప్రకటించింది. ఏటా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరిట...