తెలుగు వార్తలు » Dusehra Festival
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ యేడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 29న మొదలై అక్టోబర్ 8న దసరా పండుగ రోజు వరకూ కొనసాగనున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో 8లక్షల మందికి పైగా భక్తుల�