తెలుగు వార్తలు » durajpalli
సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లిలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు పక్కరాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. దురాజ్‌పల్లి లింగమంతుల జాతర ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఫిబ్రవరి నెలలో జరుగుతు౦ది. ఈ జాతరకు సుమారు పది లక్షల నుండి 15 �