బ్రాండెడ్ వస్తువులంటూ మీ ఇంటికి వస్తున్నారా! అయితే జాగ్రత్త అవి బ్రాండెడ్ కాకపోవచ్చు, డూప్లికేట్ అయి ఉండొచ్చు. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా వరంగల్ కేంద్రంగా సాగుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల దందా ఒకటి వెలుగు చూసింది. ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతొ యూపీకి చెందిన కొందరు వరంగల్ ను కేంద్రంగా చేసుకుని ఈ దందాలో అడ్డంగా బుక్కయ�