తెలుగు వార్తలు » Dundubi rivulet
నాగర్ కర్నల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రఘుపతి పేట్ దుందుభి వాగు ప్రవేట్ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 45 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో పక్క దుందిబి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో తెల్కపల్లి – కల్వకుర్తి మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఒక పక్క తాత్కాల�