తెలుగు వార్తలు » dumariya
బీహార్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్‌లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ నేత ఇంటిని డైనమెట్లతో పేల్చేశారు మావోయిస్టులు. దుమారియా ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ అనే పార్�