తెలుగు వార్తలు » Duke and Duchess of Sussex
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ మే 6వ తేదీ సోమవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్తగా తల్లిదండ్రులైన ఈ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఈ చిన్నారికి ఆర్చీ అని పేరుపెట్టారు. తమ కుమారుడి పూర్తి పేరు ‘ఆర్చీ హ్యారిసన్ మౌ