దుబ్బాకలో కమలం పార్టీ దుమ్ము రేపింది. దివంగత నేతల సెంటిమెంటును, అధికార పార్టీ బలాబలాలను తోసి పెట్టి మరీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించింది. నరాలు తెగేలా ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపులో విజయం చివరికి బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావునే వరించింది.
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు ఐపీఎల్ మ్యాచ్లాగ రసవత్తరంగా సాగుతున్నాయి. ఫలితంపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. 22వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 1,058 ఓట్లు ఆధిక్యం సాధించింది. 22వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,520, బీజేపీ – 2,958 ఓట్లు, కాంగ్రెస్- 971 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్కు 60,061, బీజేపీకి 61,119, కాంగ్రెస్‌కు 21,239 ఓట్లు వచ్చాయి.
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. 21వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 620 ఓట్లు ఆధిక్యం సాధించింది. 21వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,048, బీజేపీ – 2,428 ఓట్లు, కాంగ్రెస్- 845 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్కు 57,541, బీజేపీకి 58,161, కాంగ్రెస్‌కు 20,268 ఓట్లు వచ్చాయి.
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. 20వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 491 ఓట్లు ఆధిక్యం సాధించింది. 20వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,440, బీజేపీ – 2,931 ఓట్లు, కాంగ్రెస్- 1058 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్కు 55,493, బీజేపీకి 55,733, కాంగ్రెస్‌కు 19,423 ఓట్లు వచ్చాయి.
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 19వ రౌండ్ తర్వాత టీఆర్ఎస్ 251 ఓట్లు ఆధిక్యంలోకి వచ్చింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 425 ఓట్లు ఆధిక్యం సాధించింది. 19వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,760, బీజేపీ – 2,335 ఓట్లు, కాంగ్రెస్- 976 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్కు 53,053, బీ�
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 18వ రౌండ్లో టీఆర్ఎస్కు 688 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 18వ రౌండ్లో టీఆర్ఎస్కు 3,215, బీజేపీ – 2,527, కాంగ్రెస్- 852 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 174 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీకి 50,467, టీ�
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 17వ రౌండ్లో టీఆర్ఎస్కు 872 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 18వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,818, బీజేపీ – 1946, కాంగ్రెస్- 1705 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 862 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీకి 47,940, �
Dubbaka Dangal: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 16 రౌండ్లు పూర్తి అయ్యాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ 749 ఓట్లు ఆధిక్యం సాధించింది. దీనితో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మొత్తం 1734 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. ఇక 16వ రౌండ్లో బీజేపీ:2408,
Dubbaka Dangal: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తి అయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కు 2537 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 784