తెలుగు వార్తలు » Dubai baggage handler
అరబ్ కంట్రీస్‌లో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిన్న, చిన్న తప్పలకు కూడా అత్యంత కఠినతరమైన శిక్షలు వేస్తూ క్రైమ్ రేట్ పెరగకుండా అదుపుచేస్తూ ఉంటారు. తాజాగా అందుకు మరో సంఘటన ఉదాహారణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగలించినందుకు గానూ ఓ భారత కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయ�