తెలుగు వార్తలు » Dual Apps
ఫేస్ బుక్, ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో సులువుగా లాగవుట్ చేసి తిరిగి లాగిన్ అవ్వడం ద్వారా వివిధ ఖాతాల నిర్వహణ సులభం అవుతుంది. కానీ వాట్సాప్ లో లాగవుట్ చేసి లాగిన్ చేయడం అంత సులభం కాదు. కానీ కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లను ఉపయోగించవచ్చు. ఇలా ఏ యాప్ అయినా రెండు ఒకే �