తెలుగు వార్తలు » dsp brother wedding
హైదరాబాద్: రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్..ఈ సెన్సేషన్ మ్యూజిక్ డైరక్టర్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని సోదరుడు సాగర్ కూడా గాయకుడిగా, టీవీ షో వ్యాఖ్యాతగా అందరికి సుపరిచితుడే. తాజాగా ఈయన రాక్షసుడు సినిమా ద్వారా ‘రాక్షసుడు’ సినిమాతో డైలాగ్ రైటర్‌గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు సాగర్ ఒక ఇంటివాడయ�