తెలుగు వార్తలు » DSP Birthday
డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ.. ఈ పేరుకు ఓ ఎనర్జీ ఉంది, ఓ బ్రాండ్ ఉంది. ఈ పేరు మూవీ పోస్టర్ మీద కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అని చాలామంది నమ్ముతారు. చిన్న, పెద్ద, ముసలి వయసు బేధం లేకుండా అందరినీ తన బీట్‌తో స్టెప్పులు వేయించగల ఎనర్జీ ఆయనది. అంతేకాదు ఇంటర్నేషనల్‌గా డీఎస్పీ కంపోజ్