తెలుగు వార్తలు » Drunk n drive
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ గస్తీలో సెలబ్రిటీల వారసులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇలా దొరికిపోతే కొందరు సైలెంటుగా సమస్యను పరిష్కరించుకుంటే మరికొందరు మాత్రం వీరంగం వేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ సి�