తెలుగు వార్తలు » Drugs Supplied
విశాఖలో కలకలం రేపిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ముందడుగేశారు. కీలక నిందితుడు వీర రాఘవ చౌదరి అలియాస్ సోనూను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇతను ఏటూగా ఉన్నాడు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సోనూకు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలంగా విశాఖలో ఈవెంట్లు నిర్వహిస్తూ