గుజరాత్‌లోని పిపావవ్ (Pipavav)పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట పిపావవ్ పోర్ట్‌కు కొన్ని కంటైనర్లు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం వెరీ స్పెషల్.
పురికోసలో హెరాయిన్! ఇదెలా సాధ్యం? డౌట్ రావడం సహజమే. కానీ ఇదే డ్రగ్స్ మాఫియా కొత్త తెలివి. వారి ఐడియాకు అధికారులే స్టన్ అయ్యారు. వివరాలు తెలుసుకుందాం పదండి.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున్న విదేశాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Drugs seized in Gujarat: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ తీరం నుంచి అక్రమంగా భారత్‌లోకి డ్రగ్స్ రవాణా చేస్తున్న పాకిస్తాన్ వాసులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కోస్టల్ గార్డ్స్
Gujarat: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు డ్రగ్స్ మాఫియా ముఠాలకు అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా వివిధ ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్(Heroin) పట్టుబడడం కలకలం రేపింది. గుజరాత్, అసోం, మణిపూర్ ల్లో..
Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ తయారు చేసి పలు రాష్ట్రాలకు తరలిస్తున్న ఐదుగురు నిందితులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన
బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ రంగంలోకి దిగింది. పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ ను పరిశీలించి ఆధారాలు సేకరించారు.
రాడిసన్ బ్లూ పబ్ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. ఆ సమయంలో పబ్‌లో నిహారిక ఉండడం తాను రెస్పాండ్ అవుతున్నట్లు వెల్లడించారు.
నైజీరియన్స్ నుంచి మొదలు కొని.. లోకల్స్ వరకు డ్రగ్స్ పెడ్లర్‌గా మారి వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని మత్తు దందా నడిపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా ఎక్కడా ఆ ప్రభావం కనిపించడం లేదు.
హైదరాబాద్‌లోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు పబ్‌లో ఉన్నారని తేలడంతో అందరి ఇంట్రెస్ట్ ఇటువైపే నిలుస్తోంది.