Hyderabad Old City: పాతబస్తీలో ఓ వైపు ఆధ్యాత్మిక మాసం రంజాన్ సందడి. మరోవైపు ఇతరజిల్లాల నుంచి భిక్షాటనకు వచ్చే వారితో రద్దీ. ఇంకోవైపు చిన్నారులు మత్తులో తూగుతున్న దృశ్యాలు అందర్నీ కలవరపెడుతున్నాయి.
కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం వింటూ ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవా సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.
నేడు అంతర్జాతీయ మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లోని కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మారక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను యువతకు వివరించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త ప్రయోగాలతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. �